HomeAndhra Pradeshవిశాఖపట్నం మేయర్ రేసులో బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని?.. వైసీపీ నుంచి తెరపైకి నలుగురి పేర్లు, జోరుగా...

విశాఖపట్నం మేయర్ రేసులో బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని?.. వైసీపీ నుంచి తెరపైకి నలుగురి పేర్లు, జోరుగా ప్రచారం!

Balakrishna Daughter Tejaswini Visakhapatnam Mayor Race: కౌన్ బనేగా విశాఖపట్నం మేయర్ అభ్యర్థి.. ప్రధాన పార్టీల్లో చచర్చ మొదలైంది. గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పదవికి జనరల్ మహిళకు రిజర్వేషన్ ఖరారైంది. ఈ క్రమంలో కూటమి, వైఎస్సార్‌సీపీ నుంచి మేయర్ రేసులో ఉన్న పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని, పల్లా శ్రీనివాసరావు సతీమణి లావణ్య పేర్లు తెరపైకి వచ్చాయి. వైసీపీ నుంచి వరుదు కళ్యాణి, మాజీ మంత్రి అమర్ సతీమణి హిమగౌరి పేర్లు తెరపైకి వచ్చాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments