HomeSportsవార్ వన్ సైడ్.. అభిషేక్ సిక్సర్ల వర్షం.. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో భారత్ విజయం..!

వార్ వన్ సైడ్.. అభిషేక్ సిక్సర్ల వర్షం.. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో భారత్ విజయం..!

ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 156/8 పరుగులు చేయగా, అర్ష్‌దీప్ సింగ్ (3/19) రాణించాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. అభిషేక్ శర్మ (82; 32 బంతుల్లో) సిక్సర్ల తుఫాన్‌తో విరుచుకుపడగా, ఇషాన్ కిషన్ (42) మెరిశాడు. దీంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments