HomeSportsభారత్‌తో పోరుకు ముందే కివీస్‌కు డబుల్ షాక్.. గాయాలతో కీలక ఆటగాళ్లు ఔట్!

భారత్‌తో పోరుకు ముందే కివీస్‌కు డబుల్ షాక్.. గాయాలతో కీలక ఆటగాళ్లు ఔట్!

భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా స్టార్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్, ఫాస్ట్ బౌలర్ జాక్ ఫోల్క్స్ ఈ సిరీస్ నుంచి వైదొలిగారు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్, ఫాస్ట్ బౌలర్ బ్లేర్ టిక్నర్‌లను కివీస్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత్ ఇది వరకే జట్టును ప్రకటించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments