HomeSports4 ఏళ్ల తర్వాత భువీ రీఎంట్రీ.. అసలు సీక్రెట్ బయటపెట్టిన టీమిండియా కోచ్!

4 ఏళ్ల తర్వాత భువీ రీఎంట్రీ.. అసలు సీక్రెట్ బయటపెట్టిన టీమిండియా కోచ్!

భారత టీ20 జట్టులోకి సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్ స్పందించారు. ఆర్సీబీని వరుసగా 2025, 2026 ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలపడంలో 45 వికెట్లతో భువీ కీలక పాత్ర పోషించాడని తెలిపారు. యువ బౌలర్లతో కూడిన జట్టుకు న్యూజిలాండ్ పర్యటనలో అనుభవం ఎంతో అవసరమని సెలెక్టర్లు భావించి ఉండవచ్చని పేర్కొన్నారు. అలాగే మహమ్మద్ షమీ పునరాగమనం, లక్ష్మణ్-గంభీర్‌ల సమన్వయంపై కూడా ఆయన మాట్లాడారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments