HomeBusinessరూ. 3.50 నుంచి 120 కి పెరిగిన షేర్ ధర.. ఐదేళ్లలోనే లక్షకు రూ. 32...

రూ. 3.50 నుంచి 120 కి పెరిగిన షేర్ ధర.. ఐదేళ్లలోనే లక్షకు రూ. 32 లక్షలొచ్చాయ్.. కాసుల పంట!

Multibagger Stocks: స్టాక్ మార్కెట్లలో కొన్ని కంపెనీల స్టాక్స్ దీర్ఘకాలంలో దూసుకెళ్తుంటాయి. ఇక్కడ మంచి లాభాలు వస్తుంటాయి. గ్యారెంటీ రిటర్న్స్ ఏం ఉండవు. కానీ ఆర్థిక నిపుణుల సలహాతో సరైన స్టాక్ సరైన సమయంలో ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐదేళ్లలో లక్షను రూ. 32 లక్షలు చేసిన ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments