HomeNation and Worldఅమెరికాకు షాకిచ్చిన కెనడా.. భారీగా ప్రతీకార సుంకాలు పెంపు.. వచ్చె నెల నుంచే అమల్లోకి

అమెరికాకు షాకిచ్చిన కెనడా.. భారీగా ప్రతీకార సుంకాలు పెంపు.. వచ్చె నెల నుంచే అమల్లోకి

గతేడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించి వాణిజ్య యుద్ధాన్ని ఆరంభించారు. సుంకాలతో వాణిజ్య భాగస్వామ్య దేశాలను దారిలోకి తెచ్చుకోవచ్చనే ఆయన వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చివరకు ఇది అమెరికాకే నష్టం కలిగించింది. తాజాగా, కెనడాతో జరిగిన వాణిజ్య చర్చలు విఫలం కాగా.. అగ్రరాజ్యానికి ఒట్టావా షాక్ ఇచ్చింది. ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలు ప్రకటించిన కెనడా ప్రధాన మంత్రి.. ఇవి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments