HomeNation and Worldరావల్పిండిలో ఉద్రిక్తత.. ఆరు నెలల భద్రత కోసం సైన్యాన్ని మోహరించిన పాకిస్థాన్

రావల్పిండిలో ఉద్రిక్తత.. ఆరు నెలల భద్రత కోసం సైన్యాన్ని మోహరించిన పాకిస్థాన్

దాయాది పాకిస్థాన్ తీవ్ర అంతర్గత సంక్షోభంతో సతమతమవుతోంది. పీఓకే, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్సుల్లో వేర్పాటువాద ఉద్యమాలు పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ సైనిక కార్యాలయం ఉన్న రావల్పిండిలో ఉద్రిక్తతల కారణంగా ఆరు నెలల పాటు విధుల కోసం సైన్యాన్ని మోహరిస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ. పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నా.. అసలు కారణం ఏంటో తెలియరాలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments