రష్యా ‘షాడో ఫ్లీట్’కు చెందినదిగా భావిస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై బ్రిటన్ రాయల్ మెరైన్ కమాండోలు జరిపిన మెరుపు దాడిలో అరెస్టైన భారతీయ కెప్టెన్ అజయ్ పంత్ ఉదంతం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. నౌక యజమాని ఆదేశాలు మాత్రమే పాటించిన తన భర్తను రెండు అగ్రదేశాల రాజకీయ పోరులో బలిపశువును చేశారని ఆయన భార్య రితూ పంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ తిరస్కరణకు గురై బ్రిటన్ జైలులో ఉన్న ఆయనకు దాదాపు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
రష్యా ‘షాడో ఫ్లీట్’ వివాదం: యూకేలో చిక్కుకున్న భారత కెప్టెన్.. నా భర్తను బలిపశువు చేశారంటూ బార్య ఆవేదన
RELATED ARTICLES


