HomeTELANGANAరూ.10 కోట్ల డిమాండ్ కేసు.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్ పరారీ, డ్రైవర్ అరెస్ట్

రూ.10 కోట్ల డిమాండ్ కేసు.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్ పరారీ, డ్రైవర్ అరెస్ట్

రూ.10 కోట్ల డిమాండ్ కేసు.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్ పరారీ, డ్రైవర్ అరెస్ట్

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారిని బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో.. అతడిని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యాపారి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సుమంత్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం సుమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments