HomeAndhra Pradeshరాయలసీమలో నిరుద్యోగ యువత కోసం 'స్టార్టప్‌ హబ్‌'.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైవెళ్లే పని లేకుండా ప్లాన్

రాయలసీమలో నిరుద్యోగ యువత కోసం ‘స్టార్టప్‌ హబ్‌’.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైవెళ్లే పని లేకుండా ప్లాన్

Kadapa Startup Hub Update: రాయలసీమలోనూ ఐటీ శకం ప్రారంభంకానుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడపలో స్టార్టప్‌ హబ్‌ ఏర్పాటు చేయా.. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. రాయలసీమలోని నిరుద్యోగుల కోసం దీనిని ఏర్పాటు చేశారు.. ఇకపై యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఈ స్టార్టప్ హబ్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments