HomeHeadlinesఏపీలో కొత్తగా పింఛన్‌ల కోసం 13.40 లక్షల దరఖాస్తులు.. అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ కోసం...

ఏపీలో కొత్తగా పింఛన్‌ల కోసం 13.40 లక్షల దరఖాస్తులు.. అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ కోసం 6.80లక్షల మంది

13.40 Lakhs New Pension Applications In Andhra Pradesh: ఏపీలో కొత్తగా పింఛన్‌ల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 7న ప్రారంభమైన ప్రక్రియ శుక్రవారం (సెప్టెంబర్ 18) రాత్రి 9 గంటలకు ముగిసింది. పింఛన్‌ల కోసం మొత్తం 13.40 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ కోసం 6.80లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలాఖరుకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 1 నుంచి అర్హులైన వారికి పింఛన్ పంపిణీ చేయాలని భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments