Srisailam Sprsha Darshans Cancelled On Saturday Sunday Mondau: శ్రీశైలం ఆలయంలో 10వ ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించారు. మొత్తం 18 అంశాలపై చర్చించి.. 15 అంశాలకు ఆమోదించారు. శని, ఆది, సోమవారాలలో స్పర్శదర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు పాలకమండలి ఛైర్మన్, ఆలయ ఈవో. అలాగే క్యూ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటుగా పలు ముఖ్యమైన అంశాలపై చర్చ జరగ్గా.. శ్రీశైలం ఆలయ పరిధిలో చేపట్టాల్సిన పనులకు పాలకమండలి సమావేశంలో ఆమోదం తెలిపారు.
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నారాా.. వారంలో ఈ మూడు రోజులు స్పర్శ దర్శనాలు రద్దు, పాలకమండలి కీలక నిర్ణయాలు
RELATED ARTICLES


