HomeAndhra Pradeshరాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ కలకలం.. నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్, రెండు పిస్టళ్లు, బుల్లెట్లు...

రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ కలకలం.. నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్, రెండు పిస్టళ్లు, బుల్లెట్లు స్వాధీనం

అన్నమయ్య జిల్లా రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ పట్టుబడింది. నామినేషన్ల సమయంలో వైసీపీ, టీడీపీల మధ్య దాడులు జరుగుతున్నాయి. దాంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పోలీసులు తమకు తెలిసిన సమాచారంతో ఓ పంజాబ్ గ్యాంగ్‌ను గుర్తించి పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి దగ్గర నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కాగా ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments