అన్నమయ్య జిల్లా రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ పట్టుబడింది. నామినేషన్ల సమయంలో వైసీపీ, టీడీపీల మధ్య దాడులు జరుగుతున్నాయి. దాంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పోలీసులు తమకు తెలిసిన సమాచారంతో ఓ పంజాబ్ గ్యాంగ్ను గుర్తించి పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి దగ్గర నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కాగా ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతుంది.
రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ కలకలం.. నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్, రెండు పిస్టళ్లు, బుల్లెట్లు స్వాధీనం
RELATED ARTICLES


