Bhogapuram International Airport Parking Fees: భోగాపురం విమానాశ్రయం పార్కింగ్ ఫీజులపై వివాదం రేగింది. కొంతమంది క్యాబ్ డ్రైవర్లు కిరాయి లేకుండా పార్కింగ్ ఫీజులు కట్టమంటే ఎలా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. దీంతో కాంట్రాక్ట్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి విమానాశ్రయం పార్కింగ్ నుంచి కిరాయి లేకుండా వచ్చే క్యాబ్‌లు పార్కింగ్ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో వారికి ఊరట దక్కింది.
భోగాపురం ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఫీజులు ఊరట.. క్యాబ్ డ్రైవర్లకు ఊరట, వివరాలివే!
RELATED ARTICLES


