HomeNation and Worldబంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా బీఎన్‌పీ నాయకుడు.. అసలెవరీ మీర్జా ఫఖ్రూల్ ఇస్లాం అలంగీర్?

బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా బీఎన్‌పీ నాయకుడు.. అసలెవరీ మీర్జా ఫఖ్రూల్ ఇస్లాం అలంగీర్?

బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతం అయింది. ఏకగా 35 సంవత్సరాల విరామం తర్వాత ఆ దేశ అత్యున్నత పదవికి ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సీనియర్ నాయకుడు మీర్జా ఫఖ్రూల్ ఇస్లాం అలంగీర్ ఘనవిజయం సాధించారు. 78 సంవత్సరాల వయసున్న ఆయనకు మెజారిటీ చట్టసభ సభ్యుల మద్దతు లభించడంతో దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ఆగస్టు 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments