HomeAndhra Pradeshఫంక్షన్‌కు వెళ్లి నవ్వుతూ వస్తూ.. మృత్యు ఒడిలోకి.. కారుతోపాటు సజీవ దహనం..

ఫంక్షన్‌కు వెళ్లి నవ్వుతూ వస్తూ.. మృత్యు ఒడిలోకి.. కారుతోపాటు సజీవ దహనం..

విజయవాడలో ఘోర ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డుపై కారు ప్రమాదానికి గురైంది. కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అలాగే గాయపడిన వ్యక్తికి మంచి ట్రీట్‌మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments