భారత్-పాకిస్థాన్ విభజన సమయంలో.. ఒక సంచలన రహస్యాన్ని దాచి పెట్టిన ఇద్దరు ముంబై పార్శీ డాక్టర్లకు పాకిస్థాన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది. విభజన సమయంలో పాక్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా తీవ్రమైన టీబీతో బాధ పడుతున్నాడనే విషయాన్ని దాచడం వల్లే.. పాకిస్థాన్ విభజన సాధ్యం అయిందని, ఆయన ఆరోగ్య సమస్యలు ప్రపంచానికి తెలిసుంటే దేశ విభజనను వాయిదా వేసేవాళ్లమని చరిత్రకారులు చెప్పారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
పాకిస్థాన్ ఏర్పడేందుకు కారణమైన రహస్యాన్ని దాచిన.. ఇద్దరు ముంబై వైద్యులకు పాక్ అత్యున్నత పౌర పురస్కారం
RELATED ARTICLES


