HomeNation and Worldపన్ను మినహాయింపులు ఇస్తేనే అమెరికాతో తుది ఒప్పందం.. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్

పన్ను మినహాయింపులు ఇస్తేనే అమెరికాతో తుది ఒప్పందం.. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్

భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలతో వాణిజ్య భాగస్వామ్య దేశాలను భయపెట్టే ప్రయత్నం చేశారు. భారత్‌పై కూడా భారీగా టారీఫ్‌లు విధించారు. అయితే, ఆయన బెదిరింపులకు లొంగిపోయే ప్రసక్తేలేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఒప్పందంపై ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటన వెలువడినప్పటికీ.. ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. తాజాగా, దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments