SGB Premature Redemption Price: గోల్డ్ బాండ్లపై చాలా మంది పెట్టుబడులు పెట్టి మంచి రిటర్న్స్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేయకపోయినా, గతంలో ఇష్యూ చేసిన వాటికి సంబంధించి డబ్బులు చెల్లిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా 2021-22 సిరీస్ VI గోల్డ్ బాండ్స్ ముందస్తు విమోచన ధరలను ప్రకటించింది. ఇక్కడ ఇన్వెస్టర్లకు ఐదేళ్లలోనే ఏకంగా 240 శాతం వరకు రాబడి వచ్చింది. పూర్తి వివరాల్ని చూద్దాం.


