Top Selling Cars India: కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య ప్రతి నెలా పెరుగుతూనే ఉంది. అవసరాలు పెరుగుతుండటం, సంపాదన పెరుగుతుండటం సహా కార్ల తయారీ కంపెనీలు ఆఫర్లతో ధరల్ని తగ్గిస్తుండటం వల్ల సేల్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆగస్టులో కూడా కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. టాప్- 10 కార్ మోడల్స్ కలిపి ఏకంగా 1,83,037 యూనిట్లు అమ్ముడుబోయాయి. టాటా పంచ్ ఈసారి బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.


