HomeHeadlinesనీకు 21 ఏళ్లు వచ్చాకే నీ ప్రియురాలిని పెళ్లి చేసుకో అన్నందుకు.. పోలీస్ ఆఫీసర్ అయిన...

నీకు 21 ఏళ్లు వచ్చాకే నీ ప్రియురాలిని పెళ్లి చేసుకో అన్నందుకు.. పోలీస్ ఆఫీసర్ అయిన తండ్రిని చంపిన కొడుకు

ఇప్పటికే ఓ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన ఓ టీనేజర్.. పోలీస్ ఆఫీసర్ అయిన తన తండ్రిని కాల్చి చంపాడు. ముఖ్యంగా కేవలం 18 ఏళ్ల వయసు మాత్రమే కల్గిన ఆయన ఇప్పుడే తన ప్రియురాలిని పెళ్లాడతానని, అందుకోసం డబ్బులు ఇవ్వాలని తండ్రిని వేధించాడు. కానీ చట్టబద్ధమైన 21 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆగాలని తండరి చెప్పడంతో.. తీవ్ర కోపోద్రిక్తుడైన కుమారుడు కన్నతండ్రినే నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఆపై కన్నతల్లిని కూడా చంపాలని ప్రయత్నించగా.. పారిపోయి ఆమె ప్రాణాలు కాపాడుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments