విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ కియాస్క్‌ల ద్వారా పోలీసులకు డైరక్ట్‌గా ఫిర్యాదు చేయవచ్చు. కియాస్క్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇలా ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడానికి ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి ఇబ్బంది పడే ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయం.. డిజిటల్ కియోస్క్ ప్రారంభం
RELATED ARTICLES


