మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మహువా మొయిత్రాల మధ్య Xలో మాటల యుద్ధం సాగింది. దేశంలో ప్రస్తుతం కేంద్ర ఎలక్షన్ కమిషన్ కేంద్రంగా సాగుతున్న దుమారం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్ర నుంచి షాకింగ్ రియాక్షన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేసిందనే విషయంపై ప్రజలకు స్పష్టత అవసరమని పేర్కొన్నారు. ఇందుకే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఆపండంటూ మహువా మొయిత్రా కౌంటర్ ఇచ్చారు.
జగన్ vs ఎంపీ: మాజీ సీఎం పోస్టుకు ఫైర్‌బ్రాండ్ మహువా షాకింగ్ కౌంటర్..!
RELATED ARTICLES


