HomeHeadlines‘పగలు భద్రత అంటారు.. రాత్రివేళ తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతారు’ ఐరాసలో పాక్‌ తీరును ఎండగట్టిన భారత్

‘పగలు భద్రత అంటారు.. రాత్రివేళ తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతారు’ ఐరాసలో పాక్‌ తీరును ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదంపై మరోసారి సన్నాయి నొక్కులు నొక్కారు. కశ్మీర్ అంశంపై కూడా ప్రస్తావించడంతో భారత్ దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదానికి పాక్ బ్రాండ్ అంబాసిడర్ అని తూర్పారబట్టింది. అక్కడ మైనార్టీలపై జరుగుతున్న దాడులు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికి తెలుసనని మండిపడింది. అబద్దాన్ని పదే పదే చెబితే నిజం అయిపోదని ఐరాసలో భారత్ దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments