HomeEntertainmentనితిన్ సరసన మీనాక్షి చౌదరి? ‘సామజవరగమన’ డైరెక్టర్‌తో నవ్వుల విందు!

నితిన్ సరసన మీనాక్షి చౌదరి? ‘సామజవరగమన’ డైరెక్టర్‌తో నవ్వుల విందు!

‘సామజవరగమన’తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో యువ కథానాయకుడు నితిన్ ఓ కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరి పేరును పరిశీలిస్తున్నారు. నాని హీరోగా రానున్న ‘బ్లడీ రోమియో’ నుంచి తప్పుకున్నప్పటికీ, నితిన్ సరసన ప్రధాన పాత్ర దక్కడం ఆమె కెరీర్‌కు మరో పెద్ద అవకాశంగా మారింది. ప్రస్తుతం ‘అలియాస్ రుక్మిణి’తో బిజీగా ఉన్న నితిన్, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ తాజా చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశముంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments