HomeTELANGANAదేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీ కిచెన్.. నిత్యం 60 వేలమందికి అల్పాహారం, సూర్యాపేటలో శంకుస్థాపన

దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీ కిచెన్.. నిత్యం 60 వేలమందికి అల్పాహారం, సూర్యాపేటలో శంకుస్థాపన

దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీ కిచెన్‌ తెలంగాణలో రానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.9.60 కోట్లతో నిర్మించనున్న ఈ వంటశాల ద్వారా 1,029 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోని దాదాపు 60 వేల మంది విద్యార్థులకు నిత్యం అల్పాహారం అందించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ నిధులు సమకూర్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments