HomeTELANGANAఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ సమీక్ష.. 45 ఎకరాలపై ఆరా, కేసీఆర్ కుటుంబానికి నోటీసులు!

ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ సమీక్ష.. 45 ఎకరాలపై ఆరా, కేసీఆర్ కుటుంబానికి నోటీసులు!

ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల భూములపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎర్రవల్లి సర్వే నంబర్‌ 325లో 45 ఎకరాలు మాయం కావడం వెనుక ఉన్న కారణాన్ని తేల్చాలని అధికారులను ఆదేశించారు. భూముల సరిహద్దుల పరిశీలన కోసం 2 గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత రెవెన్యూ రికార్డులు సమర్పించాలని కేసీఆర్‌ కుటుంబానికి అధికారులు నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ భూముల్లో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం కాలనీ నిర్మించాలని.. హౌసింగ్‌ బోర్డుకు బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments