HomeBusinessరూ.20,000 బిల్లు రూ.2000 చొప్పున 10 సార్లు UPI చేస్తే.. MDR ఛార్జీలు తప్పుతాయా? ఇలా...

రూ.20,000 బిల్లు రూ.2000 చొప్పున 10 సార్లు UPI చేస్తే.. MDR ఛార్జీలు తప్పుతాయా? ఇలా చేయడం చట్టబద్ధమేనా?

UPI MDR Charges Payment Split: రూ.2000 దాటిన యూపీఐ పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను విధించనున్నారు. ఈ క్రమంలో ఛార్జీలను తప్పించుకునేందుకు పెద్ద బిల్లులను చిన్న చిన్న మొత్తాలుగా విభజిస్తే సరిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు రూ.20 వేల బిల్లును రూ.2000 చొప్పున 10 సార్లు పేమెంట్ చేస్తే సరిపోతుంది అనేది వాదన. అయితే ఇలా చేస్తే ఎండీఆర్ ఛార్జీలు తప్పుతాయా? అనేది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments