HomeAndhra Pradeshతెలుగు రాష్ట్రాల ఎంపీలు నిధులు ఖర్చు పెట్టలేదనడం కరెక్ట్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన...

తెలుగు రాష్ట్రాల ఎంపీలు నిధులు ఖర్చు పెట్టలేదనడం కరెక్ట్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన కేశినేని నాని

Kesineni Nani On MpLads Funds: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు నిధులు సరిగా ఖర్చు చేయలేదంటూ ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఎంపీల్యాడ్స్ నిధులు వినియోగించడంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు వెనుకబడి ఉన్నారని తేలింది. అయితే ఎంపీల్యాడ్స్ విషయంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఎంపీ నిధులు ఖర్చు చేసేందుకు సిఫార్సులు చేసిన తర్వాత నుంచి చాలా ప్రక్రియ ఉంటుందని గుర్తు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments