HomeAndhra Pradeshతమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన వైసీపీ ఎంపీ.. చెన్నైలోని సచివాలయంలో భర్తతో కలిసి భేటీ!

తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన వైసీపీ ఎంపీ.. చెన్నైలోని సచివాలయంలో భర్తతో కలిసి భేటీ!

Ysrcp Mp Thanuja Rani Meet Tamil Nadu Cm Vijay: వైఎస్సార్‌సీపీ ఎంపీ తనూజ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను చెన్నైలోని సచివాలయంలో కలిశారు. చెన్నైలో పార్లమెంటరీ స్టడీ టూర్ కోసం ఎంపీ వెళ్లగా.. మర్యాదపూర్వకంగా విజయ్‌ను కలిశారు. ఎంపీతో పాటుగా ఆమె భర్త వినయ్ కూాడా ఉన్నారు. చెన్నైలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్టడీ టూర్‌ కోసం ఎంపీలు వెళ్లారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments