HomeAndhra Pradeshగోదావరి పరివాహక గ్రామాలకు మంచి రోజులు.. మరో రూ.100 కోట్లు విడుదల

గోదావరి పరివాహక గ్రామాలకు మంచి రోజులు.. మరో రూ.100 కోట్లు విడుదల

గోదావరి పరివాహక ప్రాంతాలకు మంచిరోజులు వచ్చాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో వంద కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో ఆయా గ్రామాలలో గ్రామీణ రహదారులు, తాగు నీటి సదుపాయాలు కల్పించనున్నారు. రూ.90 కోట్ల నిధులతో ఏడు నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి చేపట్టనున్నారు. తాగు నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి మరో రూ.10 కోట్లు కేటాయించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments