Srisailam Water Level : ఎగువ పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం(ఇవాళ్టి ఉదయం రిపోర్ట్) జలాశయం నీటిమట్టం 871.801 అడుగులకు చేరగా… నీటినిల్వ 149.419 టీఎంసీలుగా ఉంది.
Srisailam Water Level : శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద – నీటిమట్టం వివరాలు ఇలా
RELATED ARTICLES


