HomeAndhra Pradeshవిజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే.. ఎందుకంటే?.. కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే.. ఎందుకంటే?.. కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

మంగళగిరిలో జరిగిన వైసీపీ ప్లీనరీలో తనపై భౌతికంగా దాడి జరిగిందన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయసాయిరెడ్డి ఆరోపణలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ విషయంపై మాత్రం సమాధానం దాటవేశారు.ఈ నేపథ్యంలో అప్పట్లో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. మంగళగిరి ప్లీనరీ సమావేశంలో విజయసాయిరెడ్డిని, సజ్జల కొట్టింది నిజమేనని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments