Jogi Ramesh Daughter In Law Meghana Issue: జోగి రమేష్ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు కోడలు మేఘన. ఆమె విజయవాడ లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. తనపై పలుమార్లు హత్యాయత్నం జరిగిందనో ఆరోపించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించి.. చంపుతామని బెదిరించారని గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


