HomeNation and Worldజావా సముద్రంలో మునిగిన నౌక.. 103 మందిని రక్షించిన అధికారులు.. మరో 140 మంది మిస్సింగ్

జావా సముద్రంలో మునిగిన నౌక.. 103 మందిని రక్షించిన అధికారులు.. మరో 140 మంది మిస్సింగ్

ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక మునిగిపోయింది. ఆ నౌకలో సుమారు 240 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈస్ట్ జావా నుంచి దక్షిణ కాలిమంటన్‌‌ వైపు వెళ్తున్న సమయంలో జావా సముద్రంలో ఆ నౌకతో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతోనే నౌక గల్లంతయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments