HomeSportsచీఫ్ సెలక్టర్‌గా ముగిసిన అగార్కర్ అధ్యాయం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన గంభీర్..!

చీఫ్ సెలక్టర్‌గా ముగిసిన అగార్కర్ అధ్యాయం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన గంభీర్..!

భారత పురుషుల క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ ప్రయాణం ముగిసింది. జులై 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్, అక్టోబర్ 4తో ముగిసిన తన కాంట్రాక్ట్‌ను పొడిగించుకోలేదు. ఈ మూడేళ్లలో అంటే అగార్కర్ హయాంలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలతో పాటు రెండు ఆసియా కప్‌లను గెలుచుకుంది. అగార్కర్ సేవలను కొనియాడుతూ బీసీసీఐతో పాటు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments