HomeSportsకోహ్లీతో పోలిస్తే రోహిత్‌ శర్మ రికార్డులు తక్కువేం కాదు భయ్యా, ఈ లెక్కలే సాక్ష్యం..! ఆరేళ్లు...

కోహ్లీతో పోలిస్తే రోహిత్‌ శర్మ రికార్డులు తక్కువేం కాదు భయ్యా, ఈ లెక్కలే సాక్ష్యం..! ఆరేళ్లు టైం వేస్ట్ కాకపోయి ఉంటే..?

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ.. 39 ఏళ్ల వయసులోనూ తన బ్యాట్‌కు పని చెబుతున్నాడు. 2012 వరకు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసి.. నిలకడగా ఆడలేక జట్టులోకి వస్తూ పోతూ ఉన్న రోహిత్.. 2013లో ఓపెనర్‌గా మారిన తర్వాత అదరగొట్టే ఆటతీరు కనబర్చాడు. ఈ 14 ఏళ్ల కాలంలో వన్డేల్లో రోహిత్ శర్మ గణాంకాలు.. విరాట్ కోహ్లి గణంకాలకు దాదాపు చేరువగా ఉండటం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments