HomeSports250 రన్స్ ఉఫ్.. భారత్ ఓటమి.. రాంచీలో రికార్డుల మోత మోగించిన వెస్టిండీస్..!

250 రన్స్ ఉఫ్.. భారత్ ఓటమి.. రాంచీలో రికార్డుల మోత మోగించిన వెస్టిండీస్..!

రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు భారత్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల కొండంత లక్ష్యాన్ని కరేబియన్లు మరో 9 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు. కెప్టెన్ షై హోప్ సంచలన సెంచరీతో జట్టును గెలిపించి తమ టీ20 చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రన్ ఛేజ్‌ను నమోదు చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ 5 మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments