HomeCricketకొలంబోలోనూ టీమిండియాదే పైచేయి.. తొలి రోజు స్కోరు 300/5

కొలంబోలోనూ టీమిండియాదే పైచేయి.. తొలి రోజు స్కోరు 300/5

కొలంబోలోనూ టీమిండియాదే పైచేయి.. తొలి రోజు స్కోరు 300/5

శ్రీలంకతో కొలంబోలో ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించి పట్టు బిగించింది. దేవదత్ పడిక్కల్ (117) సెంచరీతో మెరవగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50), రవీంద్ర జడేజా (43) రాణించారు. రిషభ్ పంత్ (3) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్ (7), సారాంశ్ జైన్ (4) ఉన్నారు. లంక బౌలర్లలో అసింత ఫెర్నాండో 3 వికెట్లు తీశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments