కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపింది. పాత ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండం సైజు చిన్నగా ఉండగా.. ప్రస్తుత ప్రపంచ పటంలో దాని వాస్తవ పరిమాణంలో చూపించారు. కొత్త ప్రపంచ పటం ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితిలో 164 దేశాలు మద్దతు ప్రకటించగా.. అమెరికా మాత్రం వ్యతిరేకించింది. ఈ కొత్త ప్రపంచ పటాన్ని ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌గా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 1569లో రూపొందించిన మెర్కేటర్ ప్రొజెక్షన్లో ధ్రువ ప్రాంతాలు భారీగా, భూమధ్యరేఖ ప్రాంతాలు చిన్నగా కనిపిస్తాయి.
కొత్త ప్రపంచపటానికి ఐరాస ఆమోదం.. వ్యతిరేకించిన అమెరికా.. పెరిగిన ఆఫ్రికా ఖండం సైజు
RELATED ARTICLES


