HomeTELANGANAకొండా సురేఖపై 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తిరుగుబాటు.. పార్టీ, కేబినెట్ నుంచి తొలగించాలన్న ప్రభుత్వ...

కొండా సురేఖపై 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తిరుగుబాటు.. పార్టీ, కేబినెట్ నుంచి తొలగించాలన్న ప్రభుత్వ విప్

మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఖండించకపోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా తప్పుబట్టారు. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌ను కోరారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి కూడా డిస్మిస్ చేయాలని కొందరు నేతలు డిమాండ్ చేయడం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments