HomeTELANGANAకొండా సురేఖ బీజేపీలో చేరతారంటూ ప్రచారం.. మా పార్టీ ‘బిన్’ కాదంటూ మురళీధర్ రావు షాకింగ్...

కొండా సురేఖ బీజేపీలో చేరతారంటూ ప్రచారం.. మా పార్టీ ‘బిన్’ కాదంటూ మురళీధర్ రావు షాకింగ్ కామెంట్స్

మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో ఆమె భవిష్యత్తు కార్యాచారణ ఏంటి? అనేది ఆసక్తి రేపుతోంది. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడుతారు? అనే ప్రచారం సాగుతోంది. మరి ఏ పార్టీలోకి వెళ్తారు? ప్రత్యామ్నాయం ఏంటి? అనేది రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని జరుగుతోన్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత తీవ్రస్థాయిలో స్పందించారు. తమ పార్టీ ఏమీ చెత్త డబ్బా కాదంటూ ఆయన హాట్ కామెంట్స్ చేయడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments