HomeLifestyleకడుపు నొప్పి తగ్గడానికి అమ్మమ్మ చెప్పిన ఇంటి చిట్కాలు, వేడినీళ్లు + మిశ్రీ, శొంఠి +...

కడుపు నొప్పి తగ్గడానికి అమ్మమ్మ చెప్పిన ఇంటి చిట్కాలు, వేడినీళ్లు + మిశ్రీ, శొంఠి + వాము మిశ్రమం బెస్ట్‌ ఛాయిస్‌!

అర్థరాత్రి వేళ ఒక్కసారిగా కడుపులో మొదలైన తిమ్మిరి, ప్రశాంతంగా ఉన్న సమయాన్ని ఒక్కసారిగా అలజడికి గురిచేస్తుంది. ఏదో కాస్త అటూఇటుగా తిన్నామని సరిపెట్టుకుందామన్నా, ఆ నోప్పి కలిగించే అసౌకర్యం క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తే పరిస్థితి లేనప్పుడు మన ఇంటి వంటిల్లే ఒక అద్భుతమైన ఔషధాల గనిలా కనిపిస్తుంది.

అమ్మచేతి కషాయం నుంచి నానమ్మ చెప్పిన చిన్నపాటి చిట్కాల వరకు ప్రతిదీ మనల్ని ఆ నొప్పి నుంచి కాపాడేందుకు సిద్ధంగా ఉంటాయి. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఈ సహజ వైద్యం కేవలం నొప్పిని తగ్గించడమే కాదు శరీరానికి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. మన వంటింట్లో సులభంగా దొరికే వస్తువులతో కడుపునొప్పిని తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఏంటో, వాటిని ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments