AP Govt To Take New Applications For Ntr Bharosa Pensions In September: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 3 లక్షల కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో దరఖాస్తుల స్వీకరించనున్నారు.
అక్టోబరు నుంచి కొత్త పింఛన్‌లు పంపిణీ చేయనున్నారు. ముందుగా వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టారు. ఆ తర్వాత మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా పింఛన్లు ఇవ్వనున్నారు.
అక్టోబరు నుంచి కొత్త పింఛన్‌లు పంపిణీ చేయనున్నారు. ముందుగా వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టారు. ఆ తర్వాత మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా పింఛన్లు ఇవ్వనున్నారు.