HomeAndhra Pradeshఏపీ స్థానిక ఎన్నికల వాయిదా పుకార్లపై ఎన్నికల సంఘం ఫైర్ .. ఫేక్ న్యూస్ స్ప్రెడ్...

ఏపీ స్థానిక ఎన్నికల వాయిదా పుకార్లపై ఎన్నికల సంఘం ఫైర్ .. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్

ఏపీ స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు ఇంకో రెండు నెలలు ఆలస్యం అవుతాయనే వార్తలను ఖండించింది. పుకార్లను నమ్మొద్దని ప్రజలను కోరింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏ సమాచారమైన మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తామని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని నమ్మే ముందు.. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలతో ధ్రువీకరించుకోవాలని సూచించింది. అలాగే స్థానిక ఎన్నికలపై పుకార్లు సృష్టించినా, ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments