HomeAndhra Pradeshరీల్స్‌పైనే జనాలు ఎక్కువ టైమ్ వృథా చేస్తున్నారు.. మైండ్, బాడీ డిస్టర్బ్ అవుతాయి: సీఎం చంద్రబాబు

రీల్స్‌పైనే జనాలు ఎక్కువ టైమ్ వృథా చేస్తున్నారు.. మైండ్, బాడీ డిస్టర్బ్ అవుతాయి: సీఎం చంద్రబాబు

విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహించిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. డెవలప్‌మెంట్, సంక్షేమం, సంపద సృష్టి దిశగా యంత్రాంగం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే జనాలు ఎక్కువ రీల్స్ చూస్తున్నారని, వాటిపైన సమయం వృథా చేయడం మంచిది కాదని హితవు పలికారు. వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకోవడానికి అందరూ ప్రయత్నించాలని చంద్రబాబునాయుడు సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments