HomeEntertainmentఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: రాయలసీమ ఖనిజాలు–పరిశ్రమలు.. భూగర్భ సంపద నుంచి పారిశ్రామిక శక్తి వరకు

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: రాయలసీమ ఖనిజాలు–పరిశ్రమలు.. భూగర్భ సంపద నుంచి పారిశ్రామిక శక్తి వరకు

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: రాయలసీమ ఖనిజాలు–పరిశ్రమలు.. భూగర్భ సంపద నుంచి పారిశ్రామిక శక్తి వరకు

రాయలసీమ ప్రాంతంలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. మంగపేట ప్రాంతంలో దాదాపు 74 మిలియన్ టన్నుల బరైట్స్ నిక్షేపాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో సున్నపురాయి నిల్వలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. వీటిపై ఆధారపడి రాయలసీమలో 16 సిమెట్ ఫ్యాక్టరీలు పని చేస్తున్నాయి. శ్రీసిటీ అంతర్జాతీయ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందింది. రాయలసీమ ప్రాంతం క్రమంగా రెన్యువబుల్ ఎనర్జీ హబ్‌గా అవతరిస్తోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments