ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో ఎంతో ముందంజలో ఉన్నాయి. పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమల ఏర్పాటులో ఈ రాష్ట్రాల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సమస్యలు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ.. సమన్వయంతో ముందుకు సాగితే మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. చెన్నై వేదికగా జరిగిన సదరన్ జోన్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దక్షిణాది అభివృద్ధికి ‘కలిసి నడుద్దాం’.. సదరన్ జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు ప్రతిపాదనలు
RELATED ARTICLES


