HomeEntertainmentఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: దక్షిణ కోస్తా భవిష్యత్‌ను నిర్ణయించేది ఈ ఐదు అంశాలే..!

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: దక్షిణ కోస్తా భవిష్యత్‌ను నిర్ణయించేది ఈ ఐదు అంశాలే..!

సహజ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి దిశగా అడుగులేసిన దక్షిణ కోస్తా ప్రాంతం.. ఆ తర్వాత పరిశ్రమల స్థాపనతో రెండో దశలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు నాలెడ్జ్, టెక్నాలజీ, పరిశోధనా రంగాల వైపు అడుగులేస్తోంది. ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుతోపాటు.. క్వాంటమ్ వ్యాలీ, ఏఐ, సెమీ కండక్టర్, డేటా ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీంతో దక్షిణ కోస్తా ప్రాంతం సంపద్రాయ ఆర్థిక వ్యవస్థ నుంచి నాలెడ్జ్ ఎకానమీ వైపు మళ్లుతోందని చెప్పొచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments